KTR) ఏసీబీ ఇచ్చిన నోటీసులపై ట్రబుల్ షూటర్ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు…

గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ( KTR) ఏసీబీ ఇచ్చిన నోటీసులపై ట్రబుల్ షూటర్ హరీష్ రావు ( Harish Rao) స్పందించారు…ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర అంటూ… హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభద్రతాభావం లో ఉందని… అందుకే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఇలాంటి దొంగ కేసులు… కోర్టు ముందు తేలిపోతాయని… ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ కేసు విషయంలో కేటీఆర్ వెంట మేముంటామని ప్రకటించారు హరీష్ రావు. నిజం త్వరలోనే.. ఈ కేసులో బయటకు వస్తుందని పోస్ట్ పెట్టారు హరీష్ రావు.

ఇది ఇలా ఉండగా… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన… ఈ ఫార్ములా కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై కేటీఆర్ కూడా స్పందించారు. ఈ ఫార్ములా కేసులో తన పూర్తిగా అధికారులకు సహకరిస్తానని వెల్లడించారు. కానీ ఈ నెల 28వ తేదీన తాను అందుబాటులో ఉండబోనని… విదేశాలకు వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ ముందే ఫిక్స్ అయిందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు..

గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు ( KTR) ఏసీబీ ఇచ్చిన నోటీసులపై ట్రబుల్ షూటర్ హరీష్ రావు ( Harish Rao) స్పందించారు.
ఇది ఇలా ఉండగా… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన… ఈ ఫార్ములా కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై కేటీఆర్ కూడా స్పందించారు. ఈ ఫార్ములా కేసులో తన పూర్తిగా అధికారులకు సహకరిస్తానని వెల్లడించారు. కానీ ఈ నెల 28వ తేదీన తాను అందుబాటులో ఉండబోనని… విదేశాలకు వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ ముందే ఫిక్స్ అయిందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.