నల్గొండ జిల్లా..
గుర్రంపోడ్ మాండల కేంద్రం లో brs కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు…
ఈ సమావేశంలో …హరీష్ రావు మాట్లాడుతూ.,…..
రాష్ట్రంలో ఎక్కడికి పోయిన ఒకటే మాట.. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి…ఇవ్వాళ రైతులు ఆగం అయ్యారు…పది రోజులైనా కొనుగోలు కేంద్రాల్లో ఓడ్లు కొనే దిక్కు లేదు… ఢిల్లీ కి కప్పం కట్టే పనిలో రేవంత్ బిజీగా అయ్యాడు…. రైతుల బాధ మాత్రం పట్టదు… slbc లో ప్రమాదం జరిగితే మృతదేహాలను కూడా వెలికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది….రాష్ట్రంలో ఒక్క హామీ ఆయిన అమలు కాలేదు… రాహుల్ గాంధీ మూటలు తీసుకుంటూ మూతి ముసుకున్నాడు.. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి, తెలంగాణ సంపద దోచుకుని తింటున్నారు…కనపడ్డ దేవుళ్లపై ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని అన్నాడు…దేవుళ్లను కూడా పచ్చి మోసం చేసిండు… ఈ రాష్ట్రంలో 60 శాతం రుణమాఫీ కాలేదు.. ఎగ్గొట్టినడు…రైతు భరోసా సరిగా ఇవ్వలేదు…వొడ్లకు బోనస్ ఎగణామం పెట్టారు..పంటల బీమా ఎగ్గొట్టారు.. ఎ ఒక్క మాట నిలుపుకోలేదు…మళ్ళొచ్చేది BRS కేసీఆర్ మాత్రమే… అది కాంగ్రెస్ వాళ్లకు బాగా తెలుసు.. అందుకే దోచుకుంటున్నారు..అన్ని కక్కిస్తాం.. నల్గొండ లో మిల్లర్లకాడ మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారు… MLA లు మిల్లర్ల వద్ద ముడుపలు తీసుకుంటూ,రైతుల పొట్ట కొడుతున్నారు……