మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్. వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
హరీష్ రావుకు అస్వస్థత…
హన్మకొండ నగరంలో నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు..
హన్మకొండ కలెక్టరేట్ నుండి సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు కాలి నడకన వెళ్లిన హరీష్ రావు..
కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో, సుబేదారి పోలీస్ స్టేషన్లో కూర్చొని శ్వాస తీసుకున్న హరీష్ రావు..