*సూర్యాపేట జిల్లా* …
హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన, చిరుజల్లులు….
హుజూర్నగర్ పట్టణంలో ఆర్డిఓ ఆఫీస్ కార్యాలయం సమీపంలో కొబ్బరి చెట్టు విరిగి స్తంభంపై పడడంతో ఒకసారిగా కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు..కరెంటు స్తంభం విరగడంతో విద్యుత్ కి అంతరాయం కలిగింది..
అడ్డరోడ్లో మున్సిపాలిటీ ఏర్పాటుచేసిన చలివేంద్రం ఈదురు గాలుల దాటితో ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది..
స్తంభించిపోయిన విద్యుత్ వ్యవస్థ…
మఠంపల్లి, చింతలపాలెం , మేళ్లచెరువు, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో భారీ ఈదురుగాల్లులతో కూడిన వర్షం పడడం జరిగింది..
నేరేడుచర్ల తో పాటు పలు మండలాల్లో వడగళ్ల వర్షం కురవడం జరిగింది…