హుజూర్ నగర్ డివిజన్ లోని 7 మండలాల 146 గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ..!

త్వరలో జరగనున్న హుజూర్ నగర్ డివిజన్ లోని
7 మండలాల
146 గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు

1)
హుజూర్ నగర్ మండలం
మొత్తం గ్రామపంచాయతీలు:11

1.బూరుగడ్డ
(జనరల్ మహిళ)

2.వేపల సింగారం
(జనరల్ మహిళ)

3.అమరవరం
(జనరల్ మహిళ)

4.అంజలిపురం
(జనరల్)

5.శ్రీనివాసపురం
(జనరల్ )

6.లక్కవరం
(జనరల్)

7.సీతారాంపురం
(బీసీ జనరల్)

8.మర్రిగూడెం
( బీసీ మహిళ)

9.గోపాలపురం
(ఎస్సీ జనరల్)

10.కరక్కాయల గూడెం
(ఎస్సీ జనరల్)

11.లింగగిరి
(ఎస్సీ మహిళ)

2)
గరిడేపల్లి మండలం
మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య : 32

1. గరిడేపల్లి – బిసి మహిళ
2. పొనుగోడు – బిసి జనరల్
3. సర్వారం – బిసి మహిళ
4. రాయినిగూడెం – బిసి జనరల్
5. వెలిదండ – బిసి జనరల్
6. గానుగ బండ – బిసి మహిళ
7. కట్ట వారి గూడెం – బిసి జనరల్
8. కోనాయిగూడెం – బిసి మహిళ
9. కల్మలచెరువు – ఎస్సీ జనరల్
10. తాళ్ల మల్కాపురం – ఎస్సీ జనరల్
11. పరెడ్డిగూడెం – ఎస్సీ జనరల్
12. అప్పన్నపేట – ఎస్సీ మహిళ
13. కాల్వపల్లి – ఎస్సీ మహిళ
14. కోదండ రామపురం – ఎస్సీ మహిళ
15. చిన్న గారకుంట తండా – ఎస్టీ జనరల్
16. లక్ష తండా – ఎస్టీ మహిళ
17. శీతల తండా – ఎస్టీ జనరల్ (100%)
18. అబ్బి రెడ్డిగూడెం – జనరల్ మహిళ
19. ఎల్బీనగర్ – జనరల్
20. లక్ష్మీపురం – జనరల్
21. మంగాపురం – జనరల్
22. గడ్డిపల్లి – జనరల్ మహిళ
23. గారకుంట – తండా జనరల్ మహిళ
24. కాచ వారి గూడెం – జనరల్
25. కొండాయిగూడెం – జనరల్ మహిళ
26. వెంకట్రాంపురం – జనరల్ మహిళ
27. కుతుబ్షాపురం – జనరల్
28. రామచంద్రాపురం – జనరల్ మహిళ
29. రంగాపురం – జనరల్ మహిళ
30. రేగులగడ్డ తండా – జనరల్
31. కొత్తగూడెం – జనరల్ మహిళ
32. మర్రికుంట – జనరల్

3)
మేళ్ళచెరువు మండలం
మొత్తం గ్రామపంచాయతీలు-16

1.హేమల తండా (ఎస్టీ మహిళ)

2.దుబ్బ తండ (ఎస్టి జనరల్)

3.రామాంజనేయ తండల్ (ఎస్టీ జనరల్ )

4.జగ్గు తండ (ఎస్టి మహిళ)

5.రామాపురం (ఎస్సి మహిళ)

6.వేపల మాధవరం (ఎస్సీ జనరల్)

7.రేవూరు (బీసీ జనరల్)

8.నల్ల బండ గూడెం (బీసీ జనరల్)

9.వెల్లటూరు (బీసీ మహిళ)

10.కంది బండ (జనరల్ మహిళ)

11.కప్పలకొండ (తండా జనరల్)

12.మేళ్లచెరువు (జనరల్ మహిళ)

13.వెంకటరాంపురం (జనరల్)

14.మర్రికుంట తండా (జనరల్)

15.యతిరాజపురం (తండా జనరల్)

16.మంగళ కుంట తండా (జనరల్ మహిళ)

4)
చింతలపాలెం మండలం
మొత్తం గ్రామపంచాయతీలు-16

1)చింతలపాలెం- జనరల్

2) దొండపాడు- బీసీ జనరల్

3) గాంధీనగర్ తండా- జనరల్ ఉమెన్

4) వదినేపల్లి- ఎస్సీ జనరల్

5) నెమలిపురి- జనరల్ ఉమెన్

6) గుడిమల్కాపురం- బీసీ ఉమెన్

7) యర్రకుంటతండా- ఎస్టీ జనరల్

8) కొత్తగూడెం- ఎస్టి ఉమెన్

9) పిక్లానాయక్ తండ- జనరల్

10) శోభనాద్రిగూడెం- జనరల్ ఉమెన్

11) అడ్లూరు- జనరల్

12) తమ్మవరం- జనరల్

13) రేబల్లె- ఎస్సి ఉమెన్

14) కిష్ణాపురం- జనరల్ ఉమెన్

15) చింత్ర్యాల- బీసీ జనరల్

16) నక్కగూడెం- ఎస్టి జనరల్

5)
మఠంపల్లి మండలం
మొత్తం గ్రామపంచాయతీలు:29

1.జమ్లా తండా (st) G

2.తుమ్మల తండా (st) W

3 బిలియా నాయక్ తండా (st) G

4.మంత్యా తండా (st) W

5.దోనబండ తండా (st) W

6.గుర్రం బోడు తండా (st) గా

7.చెన్నయ్ పాలెం తండా (st) G

8.కింది తండా (st) W

9.రామచంద్ర పురం తండా ( st) W

9.మఠంపల్లి (sc) W

10.హనుమంతులగూడెం (sc) G

11.యాతవాకిళ్ళ ( sc) W

12.పెదవీడు ( sc) G

13.వర్ధపురం ( Bc) G

14.మట్టపల్లి ( Bc) W

15.అల్లిపురం (G) W

16.అవేరిగుంట తండా UR (G)

17బక్కమంతుల గూడెం UR (G)

18.బిమ్లా తండా UR (G)

19.చౌటపల్లి UR (G)

20.గుండ్లపల్లి (G) W

21.కామాక్షి కుంట తండా UR (G)

22.కాల్వ పల్లి తండా UR (G)

23.పాత దోనబండ తండా (G) W

24.సుల్తాన్ పురం తండా (G) W

25.కృష్ణా తండా (G) W

26.లాలి తండా UR (G)

27.రఘునాథపాలెం (G) W

28.బాడవ తండా (St) గా

పిల్లలమర్రి శ్రీనివాసరావు
V6 వెలుగు రిపోర్టర్

6)
పాలకీడు మండలం
మొత్తం గ్రామపంచాయతీలు-22

ఆన్ రిజర్వుడు : 11

మహిళా రిజర్వుడ్ : 5

1.అలింగా పురం
2.బెట్ట తండా
3.బొత్తల పాలెం
4.గుడుగుంట్ల పాలెం
5.సజ్జా పురం

అన్ రిజర్వుడ్ జనరల్ : 6

6.దేవుల తండా
7.గుండెబోయిన గూడెం
8.మహంకాళి గూడెం
9.మూసి ఓడ్డు సింగారం
10 మీగడం పాడు తండా
11 శూన్య పాడు

SC రిజర్వుడ్ 4

12. నాగిరెడ్డి గూడెo
13. పాలకవీడు మహిళ
14.రావిపాడు మహిళ
15.ఎల్లాపురం

ST రిజర్వుడు 7

16. చెరువు తండా
17. జాన్ పహాడ్ దర్గా
18. జాన్ పహాడ్
19. రాఘవాపురం
20. గుండ్ల పహాడ్
21. హనుమయ్య గూడెం
22. కోమటికుంట

7)
నేరేడుచర్ల మండలం
మొత్తం గ్రామపంచాయతీలు -19

1. బక్కయ్య గూడెం -జనరల్.
2. బోడలదిన్నె – జనరల్ యు.ఆర్.
3. బూర్గుల తండ – ఎస్టి.
4. చిల్లపల్లి – జనరల్ యు ఎన్ ఐ.
5. దాసారం – జనరల్.
6. దిర్శించర్ల – బీసీ జనరల్.
7. ఫతేపురం – జనరల్.
8. జానలదిన్నె – ఎస్సీ ఉమెన్.
9. కల్లూరు జనరల్.
10. కందుల వారి గూడెం – జనరల్.
11. మేడారం – జనరల్.
12. ముకుందపురం – ఎస్సీ ఉమెన్.
13. పెంచికల్ దిన్నె – ఎస్సీ జనరల్.
14. పులగం బండ తండ -జనరల్.
15. రోల వారి గూడెం – ఎస్టీ.
16. సోమవారం – బీసీ జనరల్.
17. వైకుంటపురం – ఎస్సీ జనరల్.
18. ఎల్లారం – బీసీ ఉమెన్.
19. లాల్ లక్ష్మీపురం ఎస్సీ జనరల్.