హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవరించిన వారిపై చర్యలు తీసుకుంటూ సస్పెండ్..
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు.
హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవరించిన వారిపై చర్యలు తీసుకుంటూ సస్పెండ్..

హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు, కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవరించిన దిగువ తెలుపబడిన వారిపై చర్యలు తీసుకుంటూ వారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్..