లక్కవరం గ్రామంలో కొడుకు ను బావిలో పడవేసిన తల్లి,. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం…

*ఓ తల్లి, బాలుడుతో సహా ఆత్మహత్యాయత్నం……*

*సూర్యాపేట జిల్లా* ..

హుజూర్ నగర్ మండలం లక్కవరం తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ..

కొడుకు అయాన్ (1సం.), తల్లి మమత ఇద్దరు కలిసి రాత్రి సమయంలో బావిలో దూకారు…

తల్లి మమత క్షేమంగా బయటపడగా..

కొడుకు అయాన్ మృతి చెందాడు..

హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు….

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..