సూర్యాపేట జిల్లా
హుజూర్నగర్
నియోజకవర్గం లో ఏకగ్రీవగా ఎన్నికైన సర్పంచులు*
*22*
1.*చింతలపాలెం* (ఒకటి ఏకగ్రీవం)
శోభనాద్రి గూడెం.అమెర వెంకటేశ్వర్లు
2.*మేళ్లచెరువు* (మూడు ఏకగ్రీవ)
కంది బండ..గాయం గోపి రెడ్డి
వెంకట రామ్ పురం.. బెత రాంరెడ్డి
మంగలికుంట తండా..
3.*మఠంపల్లి* (మూడు ఏకగ్రీవ)
కృష్ణ తండ, బానోతో రమ దేవి
మట్టపల్లి..రామిశెట్టి విజయ శాంతి
Badava తండా.bhulaya చిరంజీవి
4.*హుజూర్నగర్* (ఒకటి ఏకగ్రీవ)
అంజలి పురం..గోలి శ్రీనివాస్
5.*పాలక వీడు*.. (మూడు ఏకగ్రీవ)
గుడు గుండ్ల పాలెం..పద్మాజ రామనాజ రెడ్డి(కాంగ్రెస్)
మీగడం పాడు తండా.
హనుమయ్య గూడెం.
6.*నేరేడుచర్ల* (మూడు ఏకగ్రీవం)
1.పులగం బండ తండా.. బానోతు మంగ
2.పాతేపురం..ఎదుర సుజాత
3.బూర్గుల తండా..మలోత్ నాగు నాయక్..
7.*గరిడేపల్లి*.. (8 ఏకగ్రీవం)
1.అబ్బిరెడ్డిగూడెం.ఎడవెల్లి కమలమ్మ
2.వెంకటరామ్ పురం. కిసరి వెంకట రమణ బుచ్చి బాబు
3.మంగాపురం.. బత్తిని నాగలక్ష్మి
4.మర్రికుంట.. కరణం బద్రయ్య
5.కోదండ రామాపురం.
6.కల్వపల్లి. సండ్రపొంగు బజారమ్మ
7.రాయినిగూడెం. గుండు రామంజి
8.లక్ష్మీపురం.కుసుమ నర్స్ రెడ్డి..
నోట్ :*అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు*..