హైదరాబాద్లో భారీ వర్షం..!

హైదరాబాద్లో భారీ వర్షం

TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, శేరిలింగంపల్లి, చందానగర్, దుండిగల్, నిజాంపేట్, షాపూర్ నగర్, జీడిమెట్ల, మల్లంపేట, KPHB కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, ప్రశాంతి నగర్, బాలానగర్, జవహర్ నగర్, కాప్రా, దమ్మాయిగూడ, యాప్రాల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఇవాళ ఉదయం నుంచి నగరంలో ఎండ దంచికొట్టగా ఈ వర్షానికి ప్రజలు సేదతీరుతున్నారు.