హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్…!

హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.

*• తెలంగాణలో మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ*

_• హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం._

*• మేడ్చల్‌, నల్గొండ, రంగారెడ్డిలో మోస్తరు వర్షాలు.*

_• సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు వర్షాలు_

_• గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం._