విజయవాడ-హైదరాబాద్ రూట్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది.
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై మోకాలి లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించారు.