హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఉద్రిక్తత..
జనసేన నేత సంపత్ నాయక్ను జర్నలిస్టులు నిలదీశారు.
మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుపై ఇంతకాలం మాట్లాడిన మీరు… ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
“డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గారా..?” అంటూ జర్నలిస్టులు ఘాటుగా ప్రశ్నించినట్లు సమాచారం.
బాధితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయగా… సంపత్ నాయక్ సరైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది…
తెలంగాణ సీనియర్ జర్నలిస్టులు, ఉద్యమకారుల గురించి జనసేన నాయకుడు చేసిన వ్యాఖ్యలపై నిలదీసిన జర్నలిస్టులు..
సమాధానం చెప్పలేక భయపడి పారిపోయిన జనసేన నాయకుడు..