మరణించిన కుమారుడి జ్ఞాపకాలతో ఓ తల్లి చేసిన పుష్కర స్నానం భక్తుల హృదయాలను కదిలించింది. మహబూబాబాద్ జిల్లా బేతాళగడ్డకు చెందిన గంగిశెట్టి పద్మావతి.. తన కూతురు ఝాన్సీతో కలిసి కాళేశ్వరంలో సరస్వతి ఘాట్కు చేరుకున్నారు. రెండేళ్ల క్రితం విద్యుత్ షాక్తో మృతి చెందిన తన కుమారుడు మహేశ్ ఫొటోను చేతబట్టి, ఆమె పుష్కర స్నానం చేయించారు. పుత్రశోకంతో ఉన్న ఆ తల్లిని చూసి ఘాట్లోని భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.