ఐమాక్స్ లైట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు రమేష్ నాయక్..

ఐమాక్స్ లైట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వి రమేష్ నాయక్..

పీ ఏ పల్లి మండలం పుట్టంగండి గ్రామపంచాయతీలో BRS పార్టీ మాజీ గ్రామ శాఖ ఆదేశానుసారం పుట్టంగండి లో BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వి రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఐమాక్స్ లైట్ ను తన సొంత నిధులతో ఐమాక్స్ లైట్ ను నిర్మించి ప్రారంభించడం జరిగినది.

బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వి రమేష్ నాయక్ ను అభినందించి శాలువాలతో సన్మానం చేసినారు…
ఈ కార్యక్రమంలో పుట్టంగండి బి ఆర్ ఎస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.