మస్కుల కృష్ణయ్య ఇండియన్ ఆయిల్ షిల్లింగ్ స్టెషన్ ప్రారంబించిన కేతావత్ బీల్యా నాయక్..

మస్కుల కృష్ణయ్య ఇండియన్ ఆయిల్ షిల్లింగ్ స్టెషన్ ప్రారంబించిన కేతావత్ బీల్యా నాయక్

పీ ఏ పల్లి………
పీ ఏ పల్లిమండల పరిధిలోని అజ్మపురం గ్రామ పరిధిలోని మస్కుల కృష్ణయ్య ఇండియన్ ఆయిల్ షిల్లింగ్ స్టెషన్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ ఈ కార్యక్రమంలో కోనేరు ప్రభు ప్రసాద్,గడ్డంపల్లి నాగరాజు రెడ్డి, స్థానిక సర్పంచ్ గుండాల నాగమణి శ్రీను,మాజి సర్పంచ్ రామకృష్ణ,నాగెష్,కంబాలపల్లి ఆనంద్, మురళి మాజి సర్పంచ్ గాసిరాం నాయక్,అడ్వికేట్ ఉమ మహేశ్వర్ ,హరి నాయక్, రాజు నాయక్,మోతిరాం నాయక్, కిరణ్ నాయక్, నర్సింహ నాయక్, జైపాల్ నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.