భారత్, పాక్ యుద్ధ వాతావరణ నెలకొంటున్న సమయంలో భారత్ సహసోపేత చర్య చేసింది. భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్పై ఓ క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసింది. ఇది భారతీయ నావికా దళ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పవాల్గామ్లో టెర్రర్ అటాక్ కారణంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు, దౌత్య సంబంధాలు రద్దు అవుతున్నాయి…భారత్, పాక్ దేశాల ప్రధానులు రక్షణ శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమైయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది పర్యటకులను కాల్చి చంపింది. ఇది తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. రెండు అటు పాక్ కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్తాన్, దాని సార్వభౌమాధికారానికి ఆటంకం కలిగించే చర్యలకు దిగితే వెంటనే ప్రతిచర్యలు చేయాలని పాక్ ప్రధాని ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.