నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం…
ఉమ్మడి నల్గొండ జిల్లాలో
103 సెంటర్లు,, 56.009 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొననున్నారు…
నేటి నుండి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలు..
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న పరీక్షలు..
నిమిషం నిబంధన ఎత్తివేత ఐదు నిమిషాల వరకు అనుమతి..
ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
200 మీటర్ల పరిధి వరకు జిరాక్ సెంటర్లో ఆన్లైన్ సెంటర్ల మూసివేత
163 బిఎన్ఎస్ చట్టం అమలు
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు..
ప్రతి సెంటర్ కి సి ఎస్,డి ఓ, సిట్టింగ్ స్కాడ్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ
జిల్లా లో ఎగ్జామినేషన్ల కమిటీల ఏర్పాటు…
ఉదయం ఎనిమిది గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి…
విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా త్రాగునీరు కరెంటు తదితర సౌకర్యాలు కల్పన..
హైదరాబాదులోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ బోర్డు నుండి జిల్లాలలోని పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ