జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద దాఖలైన అనర్హత పిటీషన్ కొట్టివేత
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు క్లిన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ఆయన పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవని తేల్చి చెప్పిన స్పీకర్..
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఆయన కాంగ్రెస్లో చేరాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తేల్చిచెప్పారు. అనర్హత వేటు పిటిషన్ను తిరస్కరించారు. ఈ మేరకు ఆయనకు క్లీన్చీట్ ఇచ్చారు…