జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం..

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు..

మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి..

కౌంటింగ్‌ కోసం మొత్తం 42 టేబుల్స్‌ ఏర్పాటు..

ప్రతి టేబుల్ కు సూపర్ వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్.

ఉ.6 నుంచి 7 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోనున్న పొలిటికల్ పార్టీల ఏజెంట్లు..

కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే అనుమతి..

సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణ..

కౌంటింగ్ నేపథ్యంలో కోట్ల విజయభాస్కర్ స్టేడియం వద్ద 144సెక్షన్…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్థి మృతి చెందారు. మహమ్మద్‌ అన్వర్‌ గుండెపోటుతో చనిపోయారు. NCP నుంచి బరిలోకి దిగిన మహమ్మద్‌ అన్వర్‌ .. ఓట్ల లెక్కింపు ముందే చనిపోయారు.. దీంతో అన్వర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది…