యాదాద్రి భువనగిరి : జిల్లా లో 20 రోజులకు పొగ పెద్ద పులి సంచారం…
నిన్నటి నుంచి గుండాల ముటకొండూరు మండలాల మధ్య పెద్దపులి సంచారం…
అమ్మనబోలు అనంతరము గ్రామాల మధ్య వాగులో పెద్ద పులి..
రాతి అనంతరము లో లేగ దూడను తిన్న పులి..
వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళాలంటే భయపడుతున్న రైతులు గొర్రెల కాపరులు….