Kantara 2. కాంతార 2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ వసూలు..!

కాంతార ఛాప్టర్ 1తో రిషబ్ శెట్టి మరోసారి కాంతార మ్యాజిక్ రిపీట్ చేశాడు. గురువారం (అక్టోబర్ 2) రిలీజైన ఈ సినిమాకు అన్ని వైపుల నుంచీ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చాడు. రిషబ్ శెట్టికి శుభాకాంక్షలు చెప్పాడు…

ప్రభాస్ కాంతార ఛాప్టర్ 1 రివ్యూ ఇలా..
కాంతార ఛాప్టర్ 1 మూవీ థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల తర్వాత ప్రభాస్ తన రివ్యూ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ రెబల్ స్టార్ తన రివ్యూ ఇచ్చాడు. “కాంతార ఛాప్టర్ 1 బ్రిలియంట్ మూవీ. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. రిషబ్ శెట్టి, విజయ్ కిరగండూర్, హోంబలే ఫిల్మ్స్ కు కంగ్రాచులేషన్స్” అని ప్రభాస్ తన స్టోరీలో రాశాడు..

Kantara 2
కథాంశం ఆశాజనకంగా ఉంది మరియు శెట్టి ఆశయం స్పష్టంగా ఉంది. ఈ చిత్రం ఆకర్షణీయమైన పరిచయంతో ప్రారంభమవుతుంది మరియు ఇష్టాల యొక్క పట్టుదలగల యుద్ధానికి వేదికను సిద్ధం చేస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం అత్యుత్తమ సాగతీతలలో ఒకటి, ఉద్రిక్తత మరియు నాటకీయతతో నిండి ఉంటుంది. అయితే, కథనం స్థిరంగా బిగుతుగా లేదు. మొదటి భాగంలో ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసే పూరక క్షణాలు ఉంటాయి మరియు రెండవ సగం అప్పుడప్పుడు దాని స్వంత బరువు కింద జారిపడి మొదటి చిత్రం యొక్క శక్తిని ప్రతిబింబించే ఉత్తేజకరమైన క్లైమాక్స్‌కు చేరుకుంటుంది…
సాంకేతిక పరంగా, ఈ చిత్రం ఒక విజయం. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ సౌత్ కెనరాను ఉత్కంఠభరితమైన మరియు వెంటాడే రంగుల్లో చిత్రీకరిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం జానపద కథలతో నడిచే వాతావరణాన్ని పెంచుతుంది, దానికదే ఒక పాత్రగా మారుతుంది. VFX పని కథలోని మట్టి మూలాన్ని ముంచెత్తకుండా ఆధ్యాత్మిక పొరలను పెంచుతుంది…
కాంతార 2 అనేది సాంకేతికంగా నిష్కళంకమైనది, సాంస్కృతికంగా గొప్పది మరియు భావోద్వేగపరంగా కదిలించే భాగాలలో ఒక దృఢమైన సినిమా అనుభవం. దీనికి దాని పూర్వీకుల మాదిరిగానే సజావుగా కథ చెప్పలేకపోవచ్చు, కానీ చివరి వరకు వారిని పట్టుకునేంత శక్తితో శెట్టి పౌరాణిక ప్రపంచంలోకి ప్రేక్షకులను తిరిగి ఆకర్షించడంలో ఇది విజయవంతమైంది..

కథ :
2022లో వచ్చిన కాంతార మూవీలో హీరో వాళ్ల తండ్రి ఓ చోట మాయమైయ్యాడు. అతను అక్కడే ఎందుకు మాయమైపోయాడు ? మాయమైపోయిన వాడి కథ ఏంటి ? అనేదే ఈ కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి చూపించాడు.

సినిమాలో మూడు తెగలు ఉంటాయి. ఈ మూడు తెగలకు పింజర్ల దేవుడు కావాలని అనుకుంటారు. కాంతార తెగ వాళ్లు ఆ దేవుడిని కాపాడుతూ ఉంటారు. ఆ దేవుడికి కాపారి బర్మె (రిషబ్ శెట్టి). ఇంకో తెగ వాళ్లు బంగ్రా. వీరికి రాజు విజయేంద్ర (జయరాం). యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య). యువరాణి కనకవతి (రుక్మిణి వసంత్). ఈ బంగ్రా వాళ్లకు శివపూతోటకు రావాలని, అక్కడ ఉంటే సుగంధ ద్రవ్యాలను దోచుకోవాలని చూస్తారు. మరో తెగ వాళ్లు కడపటి దిక్కు వాళ్లు… కాంతార వాళ్ల దగ్గర ఉన్న పింజర్ల దేవుడిని మంత్రతంత్రాలతో బంధించాలని అనుకుంటారు. మొత్తంగా వీళ్ల నుంచి బర్మె.. పింజర్ల దేవుడిని కాపాడమే స్టోరీ. ఆ.. క్రమంలో వచ్చే ఇబ్బందులు. వారిని నుంచి ఎలా కాపాడాడు… శివుడు ఎందుకు వచ్చాడు అనేది మిగితా కథ..

ప్లస్ పాయింట్స్ :
రిషబ్ శెట్టి నటన, డైరెక్షన్
కథ
సెకండాఫ్
మ్యూజిక్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్
క్లైమాక్స్ లో కొంత కన్ఫ్యూజన్..

kantara-chapter-1-day-2-expected-box-office-collections.

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ కాంతార చాప్టర్ 1పైనా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది

kantara-chapter-1-day-2-expected-box-office-collections.

బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని మొదటి రోజున 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మొదటి నుండి ఉన్న హైప్ కి, జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి, ఇది చాలా తక్కువ ఓపెనింగ్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి రోజు ఈ చిత్రం కనీసం 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండాల్సింది అంటూ కామెంట్ చేస్తున్నారు. కన్నడ వెర్షన్ లో ఊహించినట్టుగానే భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత తెలుగు వెర్షన్ లో కూడా బాగానే వచ్చింది. హిందీ వెర్షన్ లో డీసెంట్ అనిపించుకుంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం పెద్ద దెబ్బ పడింది..ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రాన్ని 9 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 82 కోట్ల రూపాయలకు అన్నమాట. ఈ స్థాయి బిజినెస్ జరిగిన సినిమాకు ప్రీమియర్ షోస్ నుండి కనీసం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ ని ఆశిస్తారు. కానీ ఈ చిత్రానికి కేవలం హాఫ్ మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే ప్రీమియర్ షోస్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కదా, మొదటి రోజు నుండి మంచి వసూళ్లు వస్తాయని అనుకుంటే, ఇంకా తక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 2 లక్షల డాలర్లు మాత్రమే వచ్చిందట. రెండవ రోజున మూడు లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అలా కేవలం ప్రీమియర్ షోస్ నుండి 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అనుకున్న ఈ సినిమా, ప్రీమియర్స్ + మొదటి రోజు + రెండవ రోజు కి కలిపి వస్తుంది. పాపం బయ్యర్ కి ఏడవడం ఒక్కటే తక్కువ. వారం క్రితమే ‘ఓజీ’ సినిమాని కొనుగోలు చేసి భారీ లాభాలను అందుకున్నాడు ఈ బయ్యర్. ఇప్పుడు కాంతారా 2 ని భారీ రేట్ కి కొనుగోలు చేసి ఓజీ చిత్రం ద్వారా వచ్చిన లాభాలు మొత్తం ఈ సినిమా తో పోయే అవకాశాలు ఉన్నాయని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. కనీసం వీకెండ్ లో అయితే పాజిటివ్ మౌత్ టాక్ బాగా వ్యాప్తి చెంది, ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో భారీ వసూళ్లు నమోదు అవుతాయేమో అనే ఆశతో ఉన్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది చూడాలి..

బుక్‌ మై షోలో 24 గంటల్లో 1.28 మిలియన్‌కిపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఇదే హయ్యెస్ట్. గతంలో ‘పుష్ప 2: ది రూల్’ (1.75 మిలియన్‌ టికెట్లు), ‘జవాన్‌’ (1.14 మిలియన్‌ టికెట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (1.12 మిలియన్‌ టికెట్లు) వంటి చిత్రాలకు బుక్ మై షోలో అత్యధిక టికెట్లు సేల్ అయ్యాయి. ఇప్పుడు ‘కాంతార’ ఆన్ లైన్ బుకింగ్స్ లో సెకండ్ ప్లేస్ కి వచ్చి చేరింది….