కర్ణాటక కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధ్యక్షుల ఆమోదం..

కర్ణాటక కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధ్యక్షుల ఆమోదం..

కాంగ్రెస్ హైకమాండ్ మంత్రుల జాబితాను ఆమోదించిన నేపథ్యంలో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది…ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్ ప్రాంగణంలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో పీఎం నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాణి, కేఎస్ బసవంతప్ప, బీ నాగేంద్ర, టీ రఘుమూర్తి, బీజే జమీర్ అ…

కర్ణాటక ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల చేరికకు కాంగ్రెస్ అధ్యక్షులు ఆమోదం తెలిపారు..

*కొత్తగా మంత్రులుగా చేరనున్న వారి జాబితా:*
పి.ఎం. నరేంద్రస్వామి
శివరాజ్ తంగడగి
రుద్రప్ప లమాని
కె.ఎస్. బసవంతప్ప
బి. నాగేంద్ర
టి. రఘుమూర్తి
బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్
రిజ్వాన్ అర్షద్
సంతోష్ లాడ్
మధు బంగారప్ప
పుట్టరంగశెట్టి
మంకాళ వైద్య
. అజయ్ సింగ్
ఎన్. చలువరాయ స్వామి
కె.ఎం. శివలింగ గౌడ
హెచ్.సి. బాలకృష్ణ
శ్రీమతి గాయత్రి శాంతేగౌడ
బసవరాజ్ రాయరెడ్డి
విజయానంద కాశప్పనవర్
లక్ష్మణ సవాది

శాసనసభ, శాసన మండలి పదవులకు ఆమోదం:

శాసనసభ స్పీకర్: శ్రీ జి.ఎస్. పాటిల్

• శాసనసభ డిప్యూటీ స్పీకర్: శ్రీ ఏ.ఎస్. పొన్నన్న

• శాసన మండలి చైర్‌పర్సన్: శ్రీ సలీం అహ్మద్.

• శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్: శ్రీమతి ఉమాశ్రీ