కాంగ్రెస్ పార్టీ ధన దాహానికి, BRS పార్టీ సమర్ధతకు జరిగిన ఎన్నికల్లో BRS విజయం సాధించింది.. బొల్లం మల్లయ్య యాదవ్.

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

మునగాల మండలం బరాఖత్ గూడెంలో నూతనంగా ఎన్నికైన సర్పంచి, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ MLA బొల్లం మల్లయ్య యాదవ్

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ..

పార్టీ జెండా వేసుకొని పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి అభ్యర్థి కి ధన్యవాదములు

అనుకోని పరిస్థితులలో అధికారం కోల్పోయాం.

పార్టీకి వరుస అపజయలు ఐనా కార్యకర్తలను నమ్ముకొని ప్రతి రంగంలో పోరాడుతున్న మీకు ధన్యవాదములు.

గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ తరపున పోటీ చేసిన ప్రతి గ్రామానికి ఒక చరిత్ర.

కాంగ్రెస్ పార్టీ ధనం కు BRS పార్టీ సమర్ధతకు జరిగిన ఎన్నికల్లో BRS విజయం సాధించింది.

మీ మీద నమ్మకం తో ప్రజల మిమ్మల్ని ఎలా గెలిపిచ్చారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వేరే పార్టీ లో పోవద్దు.

సర్పంచిగా ఎన్నికైన వారు సర్పంచి బాధ్యతలు తెలుసుకొని, అధికారాన్ని తెలుసుకొని గ్రామభివృద్ధికి చేసుకోవాలి.

పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి.. పార్టీ తరపున గెలిచిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది .

అనుకోని పరిణామాల్లో ఓడిన వారికి కూడా నిరుష్టహాప్పకుండా ముందుకు పోవాలి.

రేపు రానున్న ఏ ఎన్నికైన BRS విజయం గా ప్రతి ఒక్కరు పని చేయాలి..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 9133057959