మాట ఇచ్చాను గ్రామ పారిశుద్వానికి మొదటి ప్రాధాన్యత..బచ్చలకురి శ్రీను..

సూర్యాపేట జిల్లా.
గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామపంచాయతీ ఎన్నికలు ఇటీవల విజయం సాధించిన సర్పంచ్ బచ్చలకూరి శ్రీను.. గ్రామపంచాయతీ సేవలో నిమగ్నమయ్యారు.. మాట ఇచ్చాను గ్రామ పారిశుద్వానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను అన్నట్లుగా పారిశుధ్యం పై దృష్టి పెట్టేరు..

సర్పంచ్ బచ్చలకురి శ్రీను మాట్లాడుతూ.. గ్రామ పరిసరాల పరిశుభ్రతలో బాగంగా..

గ్రామ పంచాయతీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే తన లక్ష్యమని భావిస్తూ., నూతన సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది..

ఈరోజు కల్మలచెరువు గ్రామంలో కొన్ని నెలలుగా పేరుకుపోయిన చెత్తను, మురికి కాలువలను దగ్గర ఉండి, శుభ్రం చేపిస్తున్న సర్పంచ్ బచ్చలకూరి శ్రీను అన్ని అన్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 9133057959