ఖమ్మం ఏసీపీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయిన మంత్రి తుమ్మల అనుచరుడు, ఉపాధ్యాయుడు లక్ష్మణ్
https://x.com/r9telugunews/status/1976889373523366071
ఖమ్మం తనకు పోటీగా పెట్టిన క్రాకర్స్ షాపును తొలగించాలని ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్న ఉపాధ్యాయుడు
ఏసీపీ కాల్లోనే షాపు యజమానిని లం*కొడకు అంటూ అసభ్యకరంగా తిడుతున్న లక్ష్మణ్..