కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి..!

కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి..

గంగా ఘాట్ సమీపంలో స్నానాలు ఆచరించండి..

త్రివేణి సంగమం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు..

అధికారుల సూచనలను అనుసరించాలని కోరిన సీఎం యోగి..

తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం..

మొత్తం 13 అఖాడాల్లో నేడు పవిత్ర ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం..

అమృత స్నానం కోసం చాలా స్నాన ఘాట్‌లు ఏర్పాటు చేసామన్నారు. అక్కడ స్నానాలు చేయాలని కుంభమేళా లో ప్రచారం ఉంది. అయితే.. అమృత స్నానం కోసం చాలా స్నాన ఘాట్‌లు ఏర్పాటు చేసామని.. ఎక్కడైనా చేయవచ్చని కోరారు. కాగా… అందిన ఇన్ ఫో ప్రకారం ఇప్పటి వరకు 15 మంది చనిపోయారట. కానీ అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. మౌని అమావాస్య కావడమ్ తో‌ వచ్చిన భక్తులు మరింత ఆందోళనకు..భయానికి గురవుతారని ఇప్పటి వరకు ప్రకటించలేదని అంటున్నారు..