*వాట్సాప్లో నోటీసులు పంపడం కుదరదు:*
*సుప్రీంకోర్టు…
*వివిధ కేసుల్లో నిందితులకు.* పోలీసులు వాట్సాప్లో/ ఇతరత్రా ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో *నోటీసులు పంపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.* CrPC సెక్షన్ 41-A, 1973/BNSS సెక్షన్ 35, 2023 ప్రకారం నిర్దేశించిన పద్ధతిలోనే *(వ్యక్తిగతంగా/కుటుంబ సభ్యులకు ఇవ్వడం/ఇంటి గోడలకు ప్రతులు అంటించడం, ఇతరత్రా)* అందజేయాలని పేర్కొంది. దీనిపై *రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖకు* స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించింది.