సూర్యాపేట జిల్లా…….
కోదాడ……
కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురంలో దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన ప్రజలు…
వడ్ల వ్యాపారి నుండి 70 వేల రూపాయలు బ్యాగ్ ను లాక్కొని పరారైన దొంగ…
గోపిరెడ్డి నగర్ నుండి శ్రీరంగాపురం పారిపోతున్న దొంగను గ్రామస్తులు పట్టుకున్నారు…
ఒక్కరిని పట్టుకొని దేహశుద్ధి చేయగా మరొకరు పరారు…
దొంగ నుండి బంగారం నగదు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు…