రాజేష్ మృతి కి బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలి.. కేటీఆర్.

మాజీ మంత్రి కేటీఆర్ : ప్రజా దీవెన, కోదాడ : కోదాడ పట్ట ణంలో ఇటీవల లాకప్ డెత్ కి గు రైన దళిత యువకుడు “కర్ల రాజేశ్” కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం రాజేష్ నివాసానికి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ
సందర్భంగా రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. .

నల్లగొండ జిల్లా:-

ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరణించిన
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం రాయపురం విద్యార్థి బందనాదం బాల ఆకాష్ కుటుంబ సభ్యులను నేడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించారు…

భువనగిరి పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న బాల ఆకాష్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు జరిగిన సంఘటనను కేటీఆర్ గారికి తెలిపిన తక్షణమే స్పందించి ఈ రోజు బాధితుడి స్వగ్రామమైన నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం రాయపురంలో పార్టీ శ్రేణులతో కలిసి కెటిఆర్ గారు బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు, శోకసంద్రంలో మునిగిన కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనో ధైర్యాన్ని కల్పించారు…

ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా నిలుస్తామని భరోసా ఇస్తూ, మృతి చెందిన బాలుడి సోదరికి పై చదువుల కోసం అవసరమైన అన్ని ఖర్చులను పార్టీ భరిస్తుందని కెటిఆర్ గారు ప్రకటించారు….

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాజేష్ మృతికి కారాకులైన డిఎస్పి, సిఐ, ఎస్ఐలను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరి గేంత వరకు పోరాటం జరగని పక్షంలో జాతీయ స్థాయిలో ఉద్యమానికి శ్రీ కారం చుట్టడానికి సిద్ధం గా బిఆర్ శ్రేణులు ఉండాలని. రాజేష్ తల్లి లలిమ్మకు ఐదు లక్షల రూపాయలు చెక్కును కేటాయించారు.అలాగే లాకప్ డెత్ లో మరణించిన మరియ మ్మ కేసులో జరిగిన న్యాయం రాజేష్ కుటుంబానికి జరగాలి ని లేనిపక్షంలో పోరాటం జరిగింది…రాజేష్ కారుకులైన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఇక్కడ బదిలీ చేయించిన ఉత్తమ్ మృతి చెందిన శాఖలో పెట్టడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఆవేదన వ్యక్తం చేశారు రాజేష్ మృతి కి కారకులైన పోలీస్ యంత్రాంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కో దాడ మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, టిఎస్ ఆర్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కోదాడ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ ఇంటి బ యట టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కేటీఆర్, సీఎం అంటూ నినాదాలతో ప్రదేశమంతా మారుమోగింది..

నల్లగొండ జిల్లా:-

ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరణించిన
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం రాయపురం విద్యార్థి బందనాదం బాల ఆకాష్ కుటుంబ సభ్యులను నేడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించారు…

భువనగిరి పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న బాల ఆకాష్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు జరిగిన సంఘటనను కేటీఆర్ గారికి తెలిపిన తక్షణమే స్పందించి ఈ రోజు బాధితుడి స్వగ్రామమైన నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం రాయపురంలో పార్టీ శ్రేణులతో కలిసి కెటిఆర్ గారు బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు, శోకసంద్రంలో మునిగిన కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనో ధైర్యాన్ని కల్పించారు…

ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా నిలుస్తామని భరోసా ఇస్తూ, మృతి చెందిన బాలుడి సోదరికి పై చదువుల కోసం అవసరమైన అన్ని ఖర్చులను పార్టీ భరిస్తుందని కెటిఆర్ గారు ప్రకటించారు..