నీటి గుంతలో మునిగి మరణించిన గురుకుల విద్యార్థి కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్

నీటి గుంతలో మునిగి మరణించిన గురుకుల విద్యార్థి కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని రాయపురం గ్రామంలో, ఇటీవల ప్రభుత్వ నిర్లక్ష్యంతో మైనార్టీ గురుకుల పాఠశాల ఆవరణలో మరణించిన బాల ఆకాష్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ కుమార్, నోముల భగత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నాయకులు

మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) సెక్రటరీ బి. షఫీఉల్లాతో ఫోన్‌లో మాట్లాడి, మైనార్టీ గురుకుల పాఠశాలలో మృతి చెందిన బాల ఆకాష్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరిన కేటీఆర్..