రైలులో భారీ దోపిడీ.. పక్కా ప్లాన్ గా….
ముంబయి నుంచి చెన్నైకి వెళ్లే చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ కేబుల్ కత్తిరించిన దుండగులు బోగీలోకి చొరబడ్డారు. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఘటనపై బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు..
అమెరికా కు ఎదురు దెబ్బ..
అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌ను కూల్చివేసిన ఇరాన్ సైన్యం..
ఇరాన్ ఊహించని విదంగా ఎదురు దాడికి దిగటం తో షాక్ గురైన అమెరికా సైన్యం.
ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్ ను ఇరాన్ కూల్చి వేయటం అమెరికా కు దారుణ పరాభవం.
కొద్ది సేపటి క్రితం ఖతర్ లోని అమెరికా మిలిటరి స్థావవరంపై మిస్సయిల్లతో దాడికి దిగిన ఇరాన్ సైన్యం…
మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ప్రణీత్‌రావు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును ప్రశ్నిస్తున్న సిట్. ప్రభాకర్‌రావు వాంగూల్మంపై కీలకంగా మారనున్న ప్రణీత్‌రావు సమాధానం. అప్పటి డీజీపీ చెప్తేనే ఫోన్‌ట్యాపింగ్ చేశామన్న ప్రభాకర్‌రావు.
HYD: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో భారీగా బదిలీలు. ఖాళీగా ఉన్న పోస్టింగ్‌లతో పాటు పలువురు ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్ల బదిలీలు.
హైదరాబాద్: పహాడీషరీఫ్‌లో భారీ అగ్నిప్రమాదం.. పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్లో చెలరేగిన మంటలు.. భారీగా మంటలు, దట్టంగా అలుముకున్న పొగ.. మూడు ఫైరింజన్లతో మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది..
తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 అత్యవసర నెంబర్.. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112.. పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్ర్డన్ అత్యవసర సేవలకు 112 నెంబర్.. 112 డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు.. ప్యానిక్ బటన్ని గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112కి కాల్
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు.. మెట్రో రైలు దశ 2 (బీ) ప్రతిపాదనను కేంద్రానికి సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం.. అన్ని పత్రాలు, డీపీఆర్‌లను కేంద్రానికి ఇచ్చిన తెలంగాణ సర్కార్.. మెట్రో రెండో దశలో 86.1 కిలోమీటర్లు.. రూ.19,579 కోట్లతో నిర్మాణం
తిరుమల: కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనం కోసం నిండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు. శిలాతోరణం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90,087 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 41,891 మంది భక్తులు. హుండీ కానుకలు 4.3 కోట్లు..
హైదరాబాద్ : అఫ్జల్‌గంజ్ పోలీసులు అంతర్రాష్ట్ర బంగారు మోసాలను పాల్పడుతున్న . ఈ కేసులో ప్రధాన నిందితుడు జయ కుమార్ ను అరెస్ట్ చేసి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బాధితులను నకిలీ బంగారంతో బ్యాగ్ మార్పిడి ద్వారా మోసం చేసినట్లు వెల్లడైంది. మిగిలిన ఇద్దరు సభ్యులు ప్రస్తుతం తప్పించుకుని ఉన్నారు.