Live Update News
🔸హైదరాబాద్-తిరుపతి అలియన్స్ విమానంలో సాంకేతికలోపం
టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్
తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్
విమానంలో 67 మంది ప్రయాణికులు
🔸కాసేపట్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలని..
ఎన్డీఏ ఎంపీలను కోరనున్న ప్రధాని మోదీ
🔸యాదాద్రి: పోచంపల్లి మండలం జూలూరు దగ్గర మూసీ ఉధృతి
లో లెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసీ నది
పోచంపల్లి-బీబీనగర్ మధ్య రాకపోకలకు అంతరాయం
సంగెం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
చౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలు బంద్
🔸సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి
ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
ఇటీవల సింగూర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన అధికారులు
డ్యామ్ కట్ట ప్రమాదంలో ఉందని నిపుణుల హెచ్చరిక
వరద ఎక్కువగా ఉండకుండా అధికారుల ముందస్తు జాగ్రత్తలు
🔸హైదరాబాద్‌లో శాంతిభద్రతల క్షీణతపై కేటీఆర్ ఆగ్రహం
వారం రోజుల్లో రెండు షాకింగ్ నేరాలు జరిగాయి
జ్యువెలరీ షాపులో గన్‌తో బెదిరించి దోపిడీ చేశారు
కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక హత్య జరిగింది
కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు ఉంది
శాంతిభద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు
పౌరులకు భద్రత కావాలి..భయం కాదు-కేటీఆర్
🔸హైదరాబాద్‌లో శాంతిభద్రతల క్షీణతపై కేటీఆర్ ఆగ్రహం
వారం రోజుల్లో రెండు షాకింగ్ నేరాలు జరిగాయి
జ్యువెలరీ షాపులో గన్‌తో బెదిరించి దోపిడీ చేశారు
కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక హత్య జరిగింది
కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు ఉంది
శాంతిభద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు
పౌరులకు భద్రత కావాలి..భయం కాదు-కేటీఆర్
ఢిల్లీ: ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం
హాజరైన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ ఎంపీలు..ఎన్డీఏ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలని..
ఎన్డీఏ ఎంపీలను కోరిన ప్రధాని మోదీ..
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. రెండు రోజుల్లో 8 మంది మృతి
వినాయకుని విగ్రహం తీసుకెళ్తుండగా అపశృతి
ట్రాక్టర్‌కు కరెంటు వైర్లు తగలడంతో విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్‌కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు విద్యుత్ షాక్
మృతులు వికాస్, ధోనీలుగా గుర్తింపు
విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ ధోనీ కిందపడటంతో ట్రాక్టర్ టైర్లు మీది నుంచి వెళ్లడంతో మృతి
గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలింపు..
యాదాద్రి: పోచంపల్లి మండలం జూలూరు దగ్గర మూసీ ఉధృతి..
లో లెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న మూసీ నది..
పోచంపల్లి-బీబీనగర్ మధ్య రాకపోకలకు అంతరాయం..
సంగెం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
చౌటుప్పల్-భువనగిరి మధ్య రాకపోకలు బంద్..
నేడు తెలంగాణకు భారీ వర్షసూచన
3 జిల్లాలకు ఆరెంజ్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో..
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్..
కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటన
కేంద్రమంత్రి జైశంకర్, అజిత్ డోభాల్‌తో భేటీ
నేడు ప్రధాని మోదీతో భేటీకానున్న వాంగ్ యీ
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్న మోదీ, వాంగ్. ..
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం (ఆగస్టు 18, 2025) భారత్‌కు రానున్నారు.
ఆయన పర్యటనలో సరిహద్దు వివాదాలపై ఉన్నతస్థాయి చర్చలు మళ్లీ మొదలుపెట్టడం, రెండు దేశాల మధ్య సంభాషణా మార్గాలను బలపరచడం, ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని విదేశాంగ శాఖ తెలిపింది.
జైశంకర్, దోవల్,మోదీతో భేటీ
వాంగ్ యీ ఈరోజే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కలవనున్నారు.
రేపు (ఆగస్టు 19) జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సరిహద్దు సమస్యలపై స్పెషల్ రిప్రెజెంటేటివ్స్ (SR) చర్చలు జరపనున్నారు.
ఆ తర్వాత ఆయన 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉంది..