రిటైల్ లిక్కర్ A4 షాపుల లాటరీ షెడ్యూల్ ..!

రిటైల్ లిక్కర్ A4 షాపుల లాటరీ షెడ్యూల్ (2025–27).

గౌడ్స్/SC/ST కేటాయింపు లాటరీ: 25-09-2025

నోటిఫికేషన్ విడుదల: 26-09-2025

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26-09-2025

దరఖాస్తుల ముగింపు: 18-10-2025

లైసెన్సీ ఎంపిక లాటరీ: 23-10-2025

1వ విడత RSET చెల్లింపు: 23-10-2025 & 24-10-2025

షాపులు ప్రారంభం: 01-12-2025