ప్రేమికుడు కోసం కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు…!

ప్రేమికుడు కోసం కొట్టుకున్న ఇద్దరమ్మాయిలు. ఈ ఘర్షణ ముదిరి మారణాయుధాలతో దాడుల వరకు దారితీసింది. పశ్చిమ డిల్లీకి ప్రాంతంలోని ఆర్కే పురంలో ఇద్దరు అమ్మాయిలు ప్రియుడి కోసం కొట్టుకున్న ఘటనలో ఓ అమ్మాయికి తీవ్ర గాయాలు అయ్యాయి. 17 ఏళ్ల ప్రియుడు ఒక. అమ్మాయితో ఉండటం మరో అమ్మాయి చూసింది. అప్పుడే వచ్చి గొడవ వేసుకుంది. తన ప్రియుడితో ఎందుకున్నావని నిలదీసింది. అప్పటికీ వివాదం సద్దుమణిగింది. తరువాత మొన్న మళ్లీ చూసింది. దీంతో ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు స్నేహితురాలితో వచ్చి అమ్మాయిని పొడిచి, కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలైన యువతి 4హాస్పిటల్లో చికిత్స పొందుతుంది..