LSG vs GT_
ఐపీఎల్ 2025లో పూరన్ విధ్వంసం.. లక్నో సూపర్ జెయింట్స్ విజయం.. ఈ ఫార్ములా కొనసాగుతోంది. మరోసారి పూరన్ (34 బంతుల్లో 61; ఓ ఫోర్, 7 సిక్సర్లు), మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, ఓ సిక్సర్) చెలరేగారు. దీంతో శనివారం (ఏప్రిల్ 12) హోం గ్రౌండ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను చిత్తుచేసింది…ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (56), శుభ్మన్ (60) మెరుపులతో 180/6 స్కోరు చేసింది. ఛేజింగ్ లో 4 వికెట్లు కోల్పోయిన లక్నో 19.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. లక్నోకు ఇది వరుసగా మూడో విక్టరీ. జీటీకి రెండో ఓటమి..
పాప్
– *GT ఇన్నింగ్స్*: గుజరాత్ టైటాన్స్ 180/6 పరుగులు చేశారు.
– *శుభ్మన్ గిల్* (60), *సాయి సుధర్శన్* (56) 120 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు.
– *శార్దూల్ ఠాకూర్ (2/34), రవి బిష్ణోయి* (2/26) కీలక వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు.
– *LSG ఇన్నింగ్స్*: లక్నో సూపర్ జెయింట్స్ 181 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో చేజిక్కించుకుంది.
– *నికోలస్ పూరన్* (61) *ఏడెన్ మార్క్రమ్* (58) అద్భుత ప్రదర్శన చేశారు.
– పూరన్ 7 సిక్సర్లు కొట్టి మ్యాచ్ను గెలిపించారు.
*ముఖ్యాంశాలు*:
– గుజరాత్ బౌలర్లు చివరి ఓవర్లలో ప్రభావం చూపలేకపోయారు.
– లక్నో ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది…