*సూర్యాపేట జిల్లా..*కేంద్రం లో మాజీ మంత్రి,
సూర్యాపేట MLA.. జగదీష్ రెడ్డి మాట్లడుతూ……….
KTR పై అక్రమ కేసులు, అడ్డగోలుగా అప్పులు, రైతు భరోసా, రైతుబందు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డ మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
KTR పైన పెట్టింది దేశంలోనే చెత్త కేసు..
ఈ కార్ రేస్ విషయం లో ఎక్కడా అవినీతి కనబడలేదు..
చోటే భాయ్.. బడే భాయ్ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి…
మోడీ సహకారంతోనే రేవంత్ కేసులు పెడుతున్నారు..
అక్రమ కేసులు పెడితే చివరకు రేవంత్ రెడ్డినే నెరస్థుడైతాడు..
ఫాల్స్ కేసులు పెడితే నష్టపోయేది మీరే..
రైతు భరోసా పై ప్రశ్నిస్తారనే KTR పై కేసులతో పక్కదారి పట్టిస్తున్నారు..
మీరు వంద శాతం రైతు బంధు ఇస్తే ఆ లెక్కలు బయటపెట్టండి..
రైతు భరోసా ఎగ్గొట్టడానికే కేసులను ముందుకు తెస్తున్నారు..
ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు ఏ కండీషన్లు పెట్టలేదు ఇప్పుడు అన్ని కొర్రీలు పెడుతున్నారు..
పూర్తి స్థాయిలో రైతు బంధు ఇవ్వలే అన్ని లెక్కలు బయటకు తీసి నిలదీస్తాం..
మిము కేసులకు బయపడేది లేదు..
హామీ ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల భరతం పట్టాలని రైతులకు విజ్ఞప్తి..
అడ్డగోలుగా అప్పులు చేసి ఇచ్చిన హామీలు అమలు చేయక జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ మంత్రులు…
కాంగ్రెస్ చేసిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి..
రేవంత్ ప్రభుత్వం చేసిన 1.28 లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారో చెప్పగలరా..
ఒక్క అభివృద్ధి, సంక్షేమానికన్నా వినియోగించిండ్రా..
అడ్డగోలుగా అప్పులు చేసి ఢిల్లీ ఏఐసీసీ కి కప్పం కట్టి కాంగ్రెస్ ఎన్నికల కోసం వాడుకుంటున్నారు..
ప్రమాణ పత్రాలు, కండీషన్లు పెట్టకుండా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్..
రైతులకు షరతులు దుర్మార్గమైన చర్య..
రైతు భరోసా ఎగ్గొట్టెందుకే ఈ అనవసర చర్చలు..
వరంగల్ డిక్లరేషన్ లో ఎంలాంటి కండిషన్లు చెప్పలే ..
విడతల వారీగా మాఫీలంటూ.. లెక్కలల్లో మార్పు చేసిన పాపం కాంగ్రెస్ ది..
తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు, కేసులు, కొట్లాటలు కొత్త కాదు..
అదనంగా ఇస్తామని కెసిఆర్ ఇచ్చిన వాటిని కొతపెట్టె నీచానికి దిగజారిండ్రు..
నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నా హామీ నిలబెట్టుకున్నారా..
ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి స్వలాభం కోసం స్వార్ధరాజకీయాలు చేస్తున్నారు..
కెసిఆర్ రైతులను రాజులుగా చూస్తే.. రేవంత్ దొంగలుగా చూస్తున్నరు..కాంగ్రెస్ దుర్మార్గలను ఎండగట్టెందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి అని అన్నారు.