రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు
జపాన్లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు
ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను…
వీడియో చూడాలంటే కింద లింక్ ని క్లిక్ చేయండి.
https://youtu.be/OIi24fC0lUA?si=BihYav4Ay0Ifvy7Q
నేను విద్యసంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తానన్నాను, రాజకీయాలను వదిలేస్తా అని అనలేదు
బీజేపీలోకి తెలుగు దేశంలోకి నేను వెళ్ళడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అని చెప్పాను.