మావోయిస్ట్ రహిత రాష్ట్రం గా తెలంగాణ..

మావోయిస్ట్ రహిత రాష్ట్రం గా తెలంగాణ.

మధ్యాహ్నం 2.45 కి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ మీట్..

* శ్రీకాకుళం లో ప్రారంభం అయిన మావోయిస్ట్ 40 ఏళ్ల ఉద్యమ చరిత్ర నేడు ICCC వేదికగా ముగింపు

* డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగీ ఫోనున్న నలుగురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు

* దేవుజి అలియాస్ తిప్పిరీ తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహ రెడ్డి

* ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ గా ఉన్న దేవుజి అలియాస్ తిప్పిరీ తిరుపతి
నేపాల్ లో తలదాచుకున్న గణపతి

* మావోయిస్ట్ పై చర్యల్లో తెలంగాణ SIB రికార్డ్

* SIB ఏర్పాటు తర్వాత మావోయిస్టులపై ఎన్నో ఆపరేషన్ లు నిర్వహణ

* సోర్స్ బిల్డింగ్ తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ SIB

* ఇప్పటి వరకు 14,078 క్యాడర్ల అరెస్ట్

* 5,865 మంది మావోయిస్టులు లొంగుబాటు

* 1289 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతం

* 1,057 ఎన్‌కౌంటర్ ఘటనలు నమోదు

* 23 మంది కేంద్ర కమిటీ సభ్యుల సమాచార సేకరణ లో కీలకంగా ఉన్న SIB వీరిలో
* 7 మంది కేంద్ర కమిటీ సభ్యుల అరెస్ట్
* 7 మంది కేంద్ర కమిటీ సభ్యులలొంగుబాటు
* 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్‌లో మృతి

* మొత్తం 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో కీలక పాత్ర పోషించిన తెలంగాణ SIB..