కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, తిరుమల శ్రీవారి శాలువాతో సత్కరించిన బిఆర్ఎస్ నాయకులు , అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేత..
కొండమల్లపల్లి……….
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, తిరుమల శ్రీవారి శాలువాతో సత్కరించి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ తో ఆత్మీయంగా మాట్లాడటం ఎంతో ఆనందంగా అనిపించినది అని
బి ఆర్ ఎస్ యువ నాయకులు అభిషేక్ నాయక్ తెలిపేరు…