హైదరాబాద్‌: మియాపూర్‌లో సృజన కేసులో పురోగతి…!

హైదరాబాద్‌: మియాపూర్‌లో సృజన కేసులో పురోగతి.

సృజనను రవి హత్య చేశాడని తల్లిదండ్రుల ఫిర్యాదు.

29న మియాపూర్‌లో హోటల్‌ గది బుక్‌ చేసిన రవి.

30న హనుమకొండ హైదరాబాద్‌కు వచ్చిన సృజన.

రవి దగ్గర ఉండిపోయిన సృజన గోల్డ్‌ చైన్’

చైన్‌ ఇస్తానని సృజనను హైదరాబాద్‌కు పిలిచిన రవి.

రవి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.

. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. స్రిజన మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మియాపూర్‌లోని ‘హోటల్ గ్రాండ్ బ్రోచిల్’లోని 502వ గదిలో ఆమె ఉన్నట్లు గుర్తించారు. హోటల్ సిబ్బంది సాయంతో స్పేర్ కీతో తలుపు తెరిచి చూడగా, మంచంపై స్రిజన మృతదేహం లభ్యమైంది. కాగా, రవి కుమార్ అనే వ్యక్తి గతంలో తన కుమార్తె వద్ద నుంచి బంగారు గొలుసు తీసుకున్నాడని, ఆ విషయమై మాట్లాడేందుకే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు మృతురాలి తండ్రి కె. భూమయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సృజనను రవి హత్య చేశాడని తల్లిదండ్రుల ఫిర్యాదు.

29న మియాపూర్‌లో హోటల్‌ గది బుక్‌ చేసిన రవి.

30న హనుమకొండ హైదరాబాద్‌కు వచ్చిన సృజన.

రవి దగ్గర ఉండిపోయిన సృజన గోల్డ్‌ చైన్’

చైన్‌ ఇస్తానని సృజనను హైదరాబాద్‌కు పిలిచిన రవి.

రవి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు..