ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేసిన సర్పంచ్ జెలంధర్ గౌడ్.

ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేసిన సర్పంచ్ జెలంధర్ గౌడ్.

చందంపేట………
చందంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పుట్టినరోజు సందర్భంగా చందంపేట స్కూల్లో విద్యార్థులకు అరటి పండ్లు పంపిణీ చేసిన రేకులగడ్డ గ్రామ సర్పంచ్
జెలంధర్ గౌడ్.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పాదంలో నడిపించే ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్న అని అన్నారు, ఈ కార్యక్రమంలో చందంపేట మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.