విద్యార్థులు దసరా సెలవుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి..మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి రహత్ అలీ..

నల్గొండ జిల్లా.

దేవరకొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి రహత్ అలీ స్కూలు విద్యార్థులు దసరా సెలవుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి దసరా సెలవులు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు… 18 సంవత్సరాలు పైబడి యువతీ యువకులు అందరు టీక తీసుకోవాలని సూచించారు..