నేటి పంచాంగం..

Neti panchangam…
_జూలై 4, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*నిజ జ్యేష్ఠ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *చవితి* ఉ 9.45
వారం: *స్థిరవాసరే*
(శనివారం)
నక్షత్రం: *ధనిష్ఠ* ఉ 11.45
యోగం: *ప్రీతి* మ 3.48
కరణం: *బాలువ* ఉ 9.45
*కౌలువ* రా 9.51
వర్జ్యం: *రా 9.13 – 10.56*
దుర్ముహూర్తము: *ఉ 7.32 – 8.25*
అమృతకాలం: మర్నాడు
*తె 5.08 నుండి*
రాహుకాలం: *ఉ 9.04 – 10.42*
యమగండం: *మ 1.39 – 3.37*
సూర్యరాశి: *మిథునం*
చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *5.48*
సూర్యాస్తమయం: *6.54*

*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*