పిల్ల కాకుల వ్యాఖ్యలకు స్పందించను MLA రేవూరి .

పిల్ల కాకుల వ్యాఖ్యలకు స్పందించిన రేవూరి
తనపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.. నేను నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి అందులో ఇన్ని నిధులు తేవాలి. ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని నేను ఆలోచిస్తుంటే వారు పదవులు కోసం ఆలోచిస్తున్నారని ఆరోపించారు… తన పనితీరును చూసే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించారని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు…