*మరికాసేపట్లో పార్టీ ఫిరయించిన 5 గురు ఎమ్మెల్యే ల స్పీకర్ తీర్పు*
అసెంబ్లీ లోని ఓపెన్ కోర్టు లో 3:30 నిమిషాలకు తీర్పు ఇవ్వనున్న స్పీకర్
దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా 8 మంది ఎమ్మెల్యే లా విచారణ పూర్తి చేసిన స్పీకర్
ఫిరయింపు ఎమ్మెల్యే లు ఆఫిడేవిట్ రూపం లో స్పీకర్ కి రిప్లై.
ఫిరయించిన ఎమ్మెల్యే ల రిప్లై పై పిటిషనర్ ల అడ్వకేట్ ల ముందు సాగిన విచారణ
మూడు దాఫలుగా విచారణ చేసిన స్పీకర్
పార్టీ మారలేదని ఫిరయింపు ఎమ్మెల్యే లు చెప్పుకొచ్చారు.
కేవలం సిఎం ని మర్యాదపూర్వకంగా కలిసాము.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడిగాము.
ఏ పార్టీ ఎమ్మెల్యే లైన నియోజకవర్గ అభివృద్ధి కోసం సిఎం నే కదా కలిసేది.
పార్టీ కండువా ఎక్కడ కప్పుకోలేదని తెలిపారు.
ఇంకా తమ శాలరీస్ నుండి కటింగ్ బీఆర్ఎస్ ఎల్పీ కె వెళ్తున్నాయి
పిటిషనర్లు మాత్రం పార్టీ ఫిరయించిన్నట్లు వచ్చిన పేపర్ కట్టింగ్స్, వీడియో క్లిప్స్ అన్ని స్పీకర్ కి విచారణ లో ఇచ్చారు.
ఈ రోజు 5 గురు ఎమ్మెల్యే లకు సంబందించి స్పీకర్ ఒక తీర్పు ఇవ్వనున్నారు.
దీని పై ఒక ఉత్కంఠ నెలకొంది.
*ఆ 5 గురు ఎమ్మెల్యే వీరే*
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి …. గద్వాల్
గూడెం మహిపాల్ రెడ్డి… పఠాన్ చెరువు
కాలే యాదయ్య… చేవెళ్ల
తెల్లం వెంకట్ రావు… భద్రాచలం
ప్రకాష్ గౌడ్…రాజేంద్ర నగర్.
*పార్టీ ఫిరయించిన ఎమ్మెల్యే లు*
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి …. గద్వాల్
గూడెం మహిపాల్ రెడ్డి… పఠాన్ చెరువు
కాలే యాదయ్య… చేవెళ్ల
దానం నాగేందర్… ఖైరతాబాబాద్.
కడియం శ్రీహరి… స్టేషన్ ఘనపూర్
పోచారం శ్రీనివాస్ రెడ్డి… బాన్సవాడ
డాక్టర్ సంజయ్.. జగిత్యాల
తెల్లం వెంకట్ రావు… భద్రాచలం
ప్రకాష్ గౌడ్…రాజేంద్ర నగర్.
ఆర్కేపూడి గాంధీ… శేరలింగంపల్లి