నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: MP కొండా.

Telangana

రోడ్డు ప్రమాదాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని బీజేపీ చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రోడ్లు బాగున్నా వంపులు ఎక్కువగా ఉంటే యాక్సిడెంట్లు పెరుగుతాయని చెప్పానని తెలిపారు. రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని తాను అన్నట్లు వీడియో ఎడిట్ చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆలోచనతో గతంలో రోడ్డుకు భూసేకరణ చేశారని చెప్పారు….