హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేరు బయటకు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు
నాయకులు..!
కేవలం డిన్నర్ కోసం ఫాంహౌస్‌కు వెళ్లాను.. నేను ఎలాంటి తప్పు చేయలేదు
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసుపై స్పందించిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఎన్నో రోజులుగా తెలిసిన వాళ్లు పిలిస్తే డిన్నర్ చేయడానికి వెళ్లాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు
మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మకండి –టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్..