సూర్యాపేట జిల్లా కోదాడ
మునగాల మండలం ఆకుపాముల వద్ద తెల్లవారు జామున కారులో చెలరేగిన మంటలు
బాపట్ల నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ఆకుపాముల సమీపంలో ఈ రాగానే ఒకసారిగా చెలరేగిన మంటలు
మంటలను గమనించి కారు నుంచి దిగిన బయట పడ్డ ఇద్దరు వ్యక్తులు
పోలీస్ లకు సమాచారం.. పోలీస్ లు అక్కడికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధం..
రాత్రి సమయం కావడం.. తప్పిన పెను ప్రమాదం..