రాష్ట్రంలో 15 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ..

బ్రేకింగ్ న్యూస్…
*రాష్ట్రంలో 15 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ.

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శంకరయ్య

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్ రావు

ఫర్జా దీగూడ మున్సిపల్‌ కమిషనర్‌గా రామకృష్ణారావు

మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా రవిందర్ సాగర్

నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి

*గద్వాల్ మున్సిపల్ కమిషనర్‌గా జానకి రామ్‌సాగర్*

షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జయంత్ కుమార్ రెడ్డి

ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్‌గా అమరేందర్ రెడ్డి

గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా లావణ్య

తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్‌గా జ్యోతి

మణికొండ మున్సిపల్ కమిషనర్‌గా ఫల్గుణ కుమార్

ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా యూసుఫ్

మోడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా సఫిల్లా

జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జ్యోతిరెడ్డి