నల్గొండ జిల్లా..
మునుగోడు మండలం కేంద్రం…..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేదు,…
mla రాజగోపాల్ రెడ్డి..
https://youtu.be/UWIOCKb4GJQ?si=F3qZouNg9mzeFzlF
…మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు…మహిళలకు 2,500 ఇస్తా అన్నాం,పెన్షన్ 4 వేలకు పెంచుతా అన్నాం.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదు. చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.అందుకే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోతున్నాం అంటూ కుండబద్దలు కొట్టారు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి. .మునుగోడు లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు..